నాగర్ కర్నూల్: బక్రీద్ వేళ ఐదు చోట్ల చెక్పోస్టులు: ఎస్పీ

4చూసినవారు
నాగర్ కర్నూల్: బక్రీద్ వేళ ఐదు చోట్ల చెక్పోస్టులు: ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ బుధవారం తెలిపారు. మంగనూరు, మరికల్, కోట్రా జంక్షన్, చారకొండ, మున్ననూర్ ప్రాంతాల్లో నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్