నాగర్ కర్నూల్: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

1చూసినవారు
నాగర్ కర్నూల్: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్