నాగర్ కర్నూల్: భార్యను చంపిన భర్త రిమాండ్

1చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని లక్కారంలో భర్త మన్నెం శ్రీను చేతిలో భార్య బంగారమ్మ (46) హత్యకు గురైన సంఘటనలో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 26 ఏళ్ల వివాహ బంధంలో ఉన్న ఈ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, తాగిన మైకంలో అర్ధరాత్రి శ్రీను తన భార్యను రాడ్ తో కొట్టి చంపినట్లు విచారణలో తేలిందని DSP శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్