నాగర్ కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

5చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా రూరల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బోనగళ్ల నాగ మశన్న అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్