నాగర్ కర్నూల్: రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి Update

2020చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్జాల్ గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో శారదమ్మ, శ్రీనివాస్ గౌడ్ లు ఉన్నారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్