నాగర్ కర్నూల్: విషాదం.. వ్యక్తి మృతి

2చూసినవారు
నాగర్ కర్నూల్: విషాదం.. వ్యక్తి మృతి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన కారోబార్ ఎండీ ఖతాల్ హుస్సేన్ (42) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. గత 15 ఏళ్లుగా కారోబార్ గా సేవలందిస్తున్న ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన హఠాన్మరణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హుస్సేన్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్