ప్రియాంక గాంధీని కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

55చూసినవారు
ప్రియాంక గాంధీని కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ ఎంపీ, టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మల్లు రవి శుక్రవారం న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో పరిశ్రమల కమిటీ సమావేశానికి వెళ్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీని కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆమెకు ఎంపీ మల్లు రవి వివరించారు.

సంబంధిత పోస్ట్