నాగర్‌కర్నూల్: శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం

0చూసినవారు
నాగర్‌కర్నూల్: శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం
నాగర్‌కర్నూల్: శ్రీశైలం రహదారిపై ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. బురదలో కూరుకుపోయిన బస్సు రోడ్డుకు అడ్డంగా తిరిగింది. అయితే, బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్