నాగర్ కర్నూల్: క్రీడా పాఠశాలల అడ్మిషన్ల గోడపత్రిక ఆవిష్కరణ

7చూసినవారు
నాగర్ కర్నూల్: క్రీడా పాఠశాలల అడ్మిషన్ల గోడపత్రిక ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం గోడపత్రికను ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్