నాగర్ కర్నూల్: కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

1చూసినవారు
నాగర్ కర్నూల్: కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర శివారులో ప్రవహించే కేఎస్ఐ కాల్వలో గుర్తుతెలియని మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఒక పశువుల కాపరి ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో, వారు అక్కడికి వెళ్లి చూడగా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.