నాగర్ కర్నూల్: కలిసి మెలిసి ముందుకు సాగాలి: ఎమ్మెల్యే రాజేశ్

2చూసినవారు
నాగర్ కర్నూల్: కలిసి మెలిసి ముందుకు సాగాలి: ఎమ్మెల్యే రాజేశ్
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజేశ్ రెడ్డి ముస్లింలకు సోదరభావంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మత సూత్రాలైన ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ పాటించడం విశిష్టమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్