అచ్చంపేట పట్టణంలో క్షుద్ర పూజల కలకలం!

1చూసినవారు
అచ్చంపేట పట్టణంలో క్షుద్ర పూజల కలకలం!
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో సోమవారం ఉదయం ఒక ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఆ కుటుంబం, కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో దుండగులు ఇంటి ముందు మెట్లపై కోడిపేగులు, పాము బొమ్మ, పసుపు-కుంకుమ కలిపిన బియ్యం, నిమ్మకాయలతో కూడిన పూజా సామాగ్రిని ఉంచినట్లు గృహిణి నిద్రలేచి చూసి కేకలు వేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్