అమ్రాబాద్: సహాయక చర్యలు వేగవంతం

58చూసినవారు
అమ్రాబాద్: సహాయక చర్యలు వేగవంతం
అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో టన్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదివారం ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలలో దినదినంగా పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్