కొల్లాపూర్ వాసికి తెలంగాణ పోలీస్ సేవా పథకం

2చూసినవారు
కొల్లాపూర్ వాసికి తెలంగాణ పోలీస్ సేవా పథకం
మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం రాజాపురం గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ చికిరాల నాగరాజు తెలంగాణ పోలీస్ సేవా పథకం అందుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న నాగరాజుకు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత పథకాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you