నాగర్ కర్నూల్: వ్యక్తిని నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

1101చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల వద్ద రోడ్డుమీద బైకుపై ప్రయాణిస్తున ఈరయ్య పై గుర్తుతెలియని దుండగులు కారులో వెంబడించి గొడ్డలితో నరికి చంపారు. మృతదేహంతో అచ్చంపేట హైదరాబాద్ ప్రధాన రహదారి పై మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్