వడ్డే ఓబన్న జయంతి: వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి

181చూసినవారు
వడ్డే ఓబన్న జయంతి: వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు వడ్డెర సంఘం అధ్యక్షుడు ముద్దంగుల వెంకటన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, ఆర్ పరమేష్, గాడి కృష్ణమూర్తి, బంగారు శ్రీనివాసులు, రవికుమార్ యాదవ్, జిందగీ శ్రీనివాసులు, STD శ్రీనివాసులు, పుట్నాల రమేష్, మరియు ఆత్మకూర్ వడ్డెర్ల సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్