ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి అరుదైన ఘనత

585చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి అరుదైన ఘనత
నారాయణపేట మండలం కోటకొండకు చెందిన ఇందు అనే విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, 560 మార్కులు సాధించి జిల్లా టాప్ 20లో నిలిచింది. ఈ ప్రతిభతో ఆమె బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో సీటు సంపాదించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటీ సీటు సాధించినందుకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఇందును అభినందించారు.

సంబంధిత పోస్ట్