మక్తల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

8చూసినవారు
మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్, స్థానిక ప్రజా ప్రతినిధులచే పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం అందుకున్నారు. హెలిప్యాడ్ నుంచి మక్తల్-నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించి, సమీక్షించనున్నారు.

ట్యాగ్స్ :