అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత

0చూసినవారు
అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత
నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై పి. రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వడం, రవాణా చేయడం, నిలువ చేయడం చట్టరీత్య నేరమని, ఆ వ్యక్తిలపై చట్టవరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్