మక్తల్: “వీపు విమానం మోత మోగుతది": సీఎం

17చూసినవారు
మక్తల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మక్తల్–నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసి రెండేళ్లలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు ఆలస్యం చేస్తే యువత ఒత్తిడి తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్