మక్తల్: స్కూల్ కు గేట్ ఉంది.. ప్రహరీ గోడ ఎక్కడ.?

13చూసినవారు
మక్తల్: స్కూల్ కు గేట్ ఉంది.. ప్రహరీ గోడ ఎక్కడ.?
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గేటు ఉన్నప్పటికీ, ప్రహరీ లేకపోవడం తరగతుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపు ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్