నారాయణపేట: డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

1చూసినవారు
నారాయణపేట: డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మంగళవారం నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సీ. హెచ్. ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఫ్రిజ్ లు, మందుల డబ్బాలు బయట ఉండటాన్ని గమనించిన కలెక్టర్, ప్రోగ్రామ్ అధికారిని ప్రశ్నించారు. మందులు పిహెచ్ సి లకు సరఫరా చేయాల్సి ఉందని ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం, జిల్లాలో కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడదామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్