నారాయణపేట: సేకరణ పునరావాస పునరుపాధి కల్పన పై కలెక్టర్ సమీక్ష

66చూసినవారు
నారాయణపేట: సేకరణ పునరావాస పునరుపాధి కల్పన పై కలెక్టర్ సమీక్ష
భూ సేకరణ పునరావాస పునరుపాది కల్పన పై నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ సోమవారం జిల్లా సమీకుట కలెక్టర్ కార్యాలయంలో అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామ సభలు, భూసేకరణ సర్వే పై వచ్చిన నోటిఫికేషన్ల పై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. భూసేకరణ, పునరవాస పనులను వేగవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్