నారాయణపేట: ఫిర్యాదులను చట్టప్రకారం పరిశీలించి న్యాయం చేయాలి

55చూసినవారు
నారాయణపేట: ఫిర్యాదులను చట్టప్రకారం పరిశీలించి న్యాయం చేయాలి
నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల ఆర్జీలను చట్టప్రకారం పరిశీలించి న్యాయం చేయవలసిందిగా ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలోని సీఐ, ఎస్ఐలకు సూచించారు.

సంబంధిత పోస్ట్