నారాయణపేట: కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ సందర్శన

5చూసినవారు
నారాయణపేట: కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ సందర్శన
స్థానిక ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌పై ఆరా తీశారు. వచ్చిన కాల్స్‌ను వెంటనే సంబంధిత మండల టీమ్‌కు సమాచారం అందించాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :