ఉర్దూ మీడియం హైస్కూల్ లో ఉపాధ్యాయుల కొరతపై వినతి

3చూసినవారు
ఉర్దూ మీడియం హైస్కూల్ లో ఉపాధ్యాయుల కొరతపై వినతి
నారాయణపేట జిల్లా ధన్వాడ ఉర్దూ మీడియం హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై BRSV నాయకులు సమీర్, మహమ్మద్ తౌసీఫ్ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సబ్ కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు వినతి అందించారు. పాఠశాలలో ఉర్దూ, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్టులకు బోధనా సిబ్బంది అవసరమని అధికారులకు వివరించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

సంబంధిత పోస్ట్