కార్పొరేట్ కి అనుకూలమైన విధానాలు అమలు చేయడమే ట్రంప్ లక్షణం

3చూసినవారు
కార్పొరేట్ కి అనుకూలమైన విధానాలు అమలు చేయడమే ట్రంప్ లక్షణం
వెనిజులా మాజీ అధ్యక్షుడు మధురోను అక్రమంగా ఎత్తుకెళ్లడం సార్వభౌమాధికారం కలిగిన దేశంపై దౌర్జన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్-రష్యా, పాలస్తీనా-ఇజ్రాయిల్ యుద్ధాలకు అమెరికానే కారణమని, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది అమెరికానేనని అన్నారు. యుద్ధాలను ప్రేరేపించడం, ఆయుధాలు అమ్మడం, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేయడం ట్రంప్ విధానాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్