Mar 15, 2026, 08:03 IST/
నెతన్యాహు బ్రతికే ఉన్నాడని ప్రకటించిన ఇరాన్
Mar 15, 2026, 08:03 IST
నెతన్యాహు ప్రాణాలతో ఉన్నారని ఇరాన్ ప్రకటించింది. గత కొంతకాలంగా ఆయనకు ఏమైందంటూ ప్రచారాలు, ఆయన ప్రాణాలతో ఉన్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన విడుదల చేసింది. పిల్లలను చంపే నేరస్థుడు బ్రతికే ఉన్నాడని, నెతన్యాహును వెతికి చంపుతామని ఇరాన్ పేర్కొంది.