మైనర్లకు కల్లు అమ్మితే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

1చూసినవారు
మైనర్లకు కల్లు అమ్మితే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్
మైనర్లకు, చిన్న పిల్లలకు కల్లు అమ్మకుండా దుకాణదారులను అదనపు కలెక్టర్ కిమ్లా నాయక్ ఆదేశించారు. కల్లులో ఆల్టోజలం అనే మత్తు పదార్థం వినియోగాన్ని అరికట్టాలని, మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై, గంజాయి పండించే వారిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు పాటించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్