వనపర్తి: అతిథి అధ్యాపకుల పోస్ట్ ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

66చూసినవారు
వనపర్తి: అతిథి అధ్యాపకుల పోస్ట్ ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి జిల్లా పెబ్బేర్ మోడల్ కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో (గంటల ప్రాతిపదికన) బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. నరేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భౌతిక శాస్త్రం బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్ కలిగిన అభ్యర్థులు బయోడేటా సంబంధిత సర్టిఫికెట్లతో బుధవారం వరకు కళాశాలలో సంప్రదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్