వనపర్తి: బీసీ రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే తలమానికం: ఎమ్మెల్యే

1094చూసినవారు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 9 విడుదల చేయడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you