వనపర్తి: బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: జి. చిన్నారెడ్డి

84చూసినవారు
వనపర్తి: బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: జి. చిన్నారెడ్డి
దేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతోన్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారని, అందుకే అక్రమ కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా పోస్ట్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ సంకల్పం ముందు మోదీ కుట్రలు పనికిరావని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరే రాములు, గడ్డం వినోద్ లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్