వనపర్తి: గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన

0చూసినవారు
వనపర్తి: గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన
వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు, గ్యాస్ కొరతపై నిరసన కార్యక్రమం జరిగింది. వాణిజ్య సిలిండర్ ధర రూ. 993 పెరగడం, 25 రోజులకు ఒక సిలిండర్ మాత్రమే సరఫరా కావడం సామాన్యులకు భారంగా మారిందని, కట్టెల పొయ్యిపై ఆధారపడాల్సి వస్తోందని సీపీఐ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్