వనపర్తి: భూ భారతి ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం: కలెక్టర్

69చూసినవారు
వనపర్తి: భూ భారతి ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం: కలెక్టర్
భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం గోపాలపేట మండలం ఎదుట్లలో భూ భారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. రెవెన్యూ సదస్సులో సహాయక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, భూ సమస్యల పట్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదని తగిన ఆధారాలు తీసుకువస్తే సహాయక కేంద్రంలో భూ భారతి ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్