వనపర్తి: వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశం

5చూసినవారు
వనపర్తి: వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశం
వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్. సునీత మాట్లాడుతూ, వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశమని తెలిపారు. ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో సివిల్, వివాహ సంబంధిత, ప్రమాద క్లెయిమ్, చెక్ బౌన్స్, మరియు రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని, దీనివల్ల డబ్బు, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :