వనపర్తి: ఆర్టీసీ కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే

1చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద, టీజిఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పిఆర్సి, రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, పిఆర్సి, 11% ఫిట్మెంట్, ఉద్యోగ సంఘాల పునరుద్ధరణ వంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్