మ‌హాదేవి ఏనుగు కేసు ఇష్యూ.. సిట్‌కు స‌హ‌క‌రిస్తామన్న వంతారా

14657చూసినవారు
మ‌హాదేవి ఏనుగు కేసు ఇష్యూ.. సిట్‌కు స‌హ‌క‌రిస్తామన్న వంతారా
వంతారా జంతు సంరక్షణ కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది. జామ్‌నగర్‌లోని వంతారా జంతుశాలపై దేశ, విదేశాల నుంచి జంతువులను తీసుకురావడంలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వంతారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహాదేవి ఏనుగు కేసుతో వచ్చిన ఆరోపణలను సిట్ పరిశీలించనుంది.

సంబంధిత పోస్ట్