ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వెనిజులా సైనికులకు నెత్తురు వాంతులు!
Jan 11, 2026, 09:01 IST/

వెనిజులా సైనికులకు నెత్తురు వాంతులు!

Jan 11, 2026, 09:01 IST
వెనిజులా రాజధాని కరాకస్‌లో జరిగిన అమెరికా దాడులను ఒక ప్రత్యక్ష సాక్షి మారణకాండగా అభివర్ణించారు. అమెరికా ఒక అత్యాధునిక, మిస్టరీ ఆయుధాన్ని ఉపయోగించిందని, దాని ప్రభావంతో వెనుజులా సైనికులు నెత్తురు వాంతులు చేసుకున్నారని, నిస్సత్తువతో కుప్పకూలిపోయారని తెలిపారు. ఈ ఆయుధం సోనిక్ ఆయుధం అయి ఉండవచ్చని, దీనివల్ల సైనికుల తలలు బద్దలైనట్లు అనిపించిందని, ముక్కుల్లోంచి రక్తం వచ్చిందని సాక్షి పేర్కొన్నారు. అమెరికా డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఉపయోగించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంపై శ్వేతసౌధం స్పందించలేదు.