మహేశ్ బాబు 'SSMB29' ఈవెంట్.. రాజమౌళి కీలక ప్రకటన (వీడియో)

9చూసినవారు
రామోజీ ఫిల్మ్‌సిటీలో నవంబర్ 15న జరగనున్న 'SSMB29' సినిమా మొదటి ఈవెంట్‌కు సంబంధించి దర్శకుడు రాజమౌళి ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారని, అందరినీ అనుమతిస్తారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ ఈవెంట్‌కు అందరూ సహకరించాలని కోరారు. జియోహాట్‌స్టార్‌లో ఈవెంట్‌ను లైవ్‌లో చూడవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్