మహేష్ బాబు 'వార‌ణాసి' షూటింగ్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు!

6395చూసినవారు
మహేష్ బాబు 'వార‌ణాసి' షూటింగ్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వార‌ణాసి' చిత్రంపై ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా వారణాసి షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో ముగియనుంది. కీలక పోర్షన్స్ వారం రోజుల్లో పూర్తికానున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. పురాతన వారణాసి నేపథ్యంలో, ఆధ్యాత్మికతతో కూడిన రాజమౌళి మార్క్ విజువల్స్ ఆకట్టుకోనున్నాయి. షూటింగ్ తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సినిమా బిజినెస్ రికార్డు స్థాయికి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్