TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోని ఇందిరాభవన్ చేరుకుని కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ సంస్థాగత అంశాలు, 1000 రోజుల పాలనపై చర్చించనున్నట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. కొండా సురేఖ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని,
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తామని వారు స్పష్టం చేశారు.