ముగియనున్న మహేశ్ గౌడ్ పదవీకాలం.. టీపీసీసీకి కొత్త చీఫ్?

74చూసినవారు
ముగియనున్న మహేశ్ గౌడ్ పదవీకాలం.. టీపీసీసీకి కొత్త చీఫ్?
TG: కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ జరుగుతోంది. ఈనెల 15తో ప్రస్తుత చీఫ్ మహేశ్ గౌడ్ పదవీకాలం ముగియనుంది. ఉమ్మడి నిజామాబాద్ కోటాలో మహేశ్ గౌడ్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్ గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తే కొత్త పీసీసీని నియమించే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్