ఎన్నూర్ పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

158చూసినవారు
ఎన్నూర్ పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
చెన్నైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో కట్టడం కులి 9 మంది కూలీలు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్