తెలంగాణలో భారీ ప్రమాదం

0చూసినవారు
తెలంగాణలో భారీ ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దోతిగూడెంలోని బృందావన్ ల్యాబ్‌లో రాత్రి 9:30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కార్మికులు భారీగా మృతి చెందినట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :