భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల ఆస్తి నష్టం

42చూసినవారు
భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల ఆస్తి నష్టం
రంగారెడ్డి జిల్లా నందిగామలోని పత్తి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.60 కోట్ల విలువైన పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్