TG: హైదరాబాద్ జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిలువ ఉంచిన వేస్ట్ కెమికల్ గోదాంలో మంటలు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.