కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు (వీడియో)

25చూసినవారు
కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్‌లో అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే 17 ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్