మావోయిస్టు పార్టీ నుంచి మల్లోజుల, ఆశన్న బహిష్కరణ

24694చూసినవారు
మావోయిస్టు పార్టీ నుంచి మల్లోజుల, ఆశన్న బహిష్కరణ
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో, పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో, ఈ లొంగుబాట్లు విప్లవ ఉద్యమాన్ని ఆపలేవని, అంతిమంగా విప్లవానిదే విజయమని పేర్కొన్నారు. 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించడం విప్లవాన్ని హత్య చేయడమేనని, శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్