బెంగాల్‌ పుట్టినిల్లు జనసంఘ్‌కు.. మమత సర్కార్‌ విఫలం: మోడీ

28చూసినవారు
బెంగాల్‌ పుట్టినిల్లు జనసంఘ్‌కు.. మమత సర్కార్‌ విఫలం: మోడీ
జనసంఘ్‌కు బెంగాల్‌ పుట్టినిల్లు అని, మమతకు 15 ఏళ్లు అవకాశం ఇచ్చినా మహిళల భద్రత, రైతులు, యువత కోసం ఏమీ చేయలేదని ప్రధాని మోడీ విమర్శించారు. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడమే టీఎంసీ విధానమని, 15 ఏళ్లలో ఏం చేశారో టీఎంసీ ఒక్కసారైనా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీహార్‌, ఒడిశాలో కమలం వికసించిందని, ఇప్పుడు బెంగాల్‌ వంతు అని ప్రధాని మోడీ అన్నారు.