ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఢిల్లీలో ఎండల వేడికి ఉపశమనం.. సోలార్ హట్స్ ఏర్పాటు
May 28, 2026, 14:05 IST/

ఢిల్లీలో ఎండల వేడికి ఉపశమనం.. సోలార్ హట్స్ ఏర్పాటు

May 28, 2026, 14:05 IST
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాలిమార్ బాగ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా సోలార్ హట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ హట్స్ చల్లదనాన్ని అందించడంతో పాటు, నీడ, కూర్చునేందుకు సీటింగ్, చల్లటి నీరు, ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలను కల్పిస్తాయి. సోలార్ శక్తితో నడిచే ఈ హట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి, రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేఖా గుప్తా వీటిని ప్రారంభిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఢిల్లీ వ్యాప్తంగా కూలింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.